కాషి యాత్ర చేసినట్లు, కైలాసము చూపితివి | నీ కృపకు తగినది నీవు, లోకముల నేలితివి ||
నీ చరిత్రములు చదివిన, నీ నామము స్మరించిన | సర్వ పాపములు పోవునే, శాంతి సౌఖ్యములు కలుగునే || sai chalisa telugu pdf
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః || శుభం భవతు || కాషి యాత్ర చేసినట్లు
శ్రీ గణేశ్ గిరిజా సుతన్, పూజు విఘ్న వినాయక్ | బుద్ధి విద్యా ప్రదాయక్, కరు సహాయ్ సదాయక్ || నీవే నా సాక్షి రూపా ||
సత్య ధర్మ శాంతి ప్రియ, సర్వ ధర్మ స్వరూపా | సత్యమే జయము ప్రభో, నీవే నా సాక్షి రూపా ||